కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(SCO) సదస్సులో ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో భేటీ అయ్యారు. ఫిబ్రవరిలో ఇరాన్ యుద్ధం మొదలయ్యాక వీరు నేరుగా కలుసుకోవడం ఇదే తొలిసారి. వాణిజ్యం, ఇతర కీలక రంగాల్లో భారత్-ఇరాన్ ఉమ్మడి సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొని విస్తరించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా వారు నొక్కి చెప్పారు.
వార్తలు
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ


