సత్యసాయి జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, JC మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం రెవెన్యూ భవన్‌లో కుష్టు వ్యాధి నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు ఇంటింటి సర్వే చేపట్టి బాధితులను గుర్తించనున్నారు. వసతి గృహాల్లో విద్యార్థులందరికీ పరీక్షలు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కుష్టు వ్యాధి గుర్తింపునకు ప్రత్యేక సర్వే: కలెక్టర్


