ATP: గుంతకల్లు మున్సిపాలిటీ డిప్యూటీ ఎడ్యుకేటివ్ ఇంజనీర్ రవి ప్రకాష్ నాయుడు సోమవారం పదవి విరమణ చేశారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు టీడీపీ మండల ఇంఛార్జ్ నారాయణస్వామి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి అని పేర్కొన్నారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి'


