CTR: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మంగళవారం చిత్తూరులో పర్యటిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ఉదయం తొమ్మిది గంటలకు చీలా పల్లెలో అంగన్వాడీ కేంద్రం, 10 గంటలకు కొండ మిట్ట వద్ద ఓవర్ హెడ్ ట్యాంక్, ఉదయం 11:30 గంటలకు చిత్తూరు గాంధీ రోడ్డులో హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరవుతారని పేర్కొన్నారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు ఎమ్మెల్యే పర్యటన వివరాలు


