హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే

ATP: బొమ్మణహల్ మండలం దర్గాహోన్నూరు గ్రామంలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను గ్రామంలో ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, నియోజకవర్గ అభివృద్ధిని ప్రజలకు వివరించారు.