జనగామ జిల్లా కేంద్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేడు బీజేపీ ఆధ్వర్యంలో ‘ఫీజు దీక్ష’ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా అధ్యక్షులు సౌడా రమేష్ తెలిపారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
తెలంగాణ
'విద్యార్థుల ఫీజుల కోసం బీజేపీ దీక్ష'


