హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పాన్‌గల్‌లో మెగా రక్తదాన శిబిరం

WNP: పాన్‌గల్‌ మండల కేంద్రంలో కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేయడం ద్వారా నలుగురి ప్రాణాలను కాపాడటంతోపాటు దాత ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలు ఉంటాయని మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.