HYD: తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి గదిలో 21 ఏళ్ల నర్సు అత్యాచారం ఘటనపై తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ (TNA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు సా.6 గంటలకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ క్యాండిల్ మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి అండగా నిలుస్తూ, ఈ అత్యాచారంపై సమగ్ర విచారణ జరిపాలని కోరారు.
తెలంగాణ
ట్యాంక్ బండ్‌పై సాయంత్రం భారీ ర్యాలీ: TNA


