HNK: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్రను స్మరించుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న యాది సభ నిర్వహించనున్నారు. హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో మధ్యాహ్నం 3 గంటలకు సభ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి కోదండరాం, బి.వినోద్‌కుమార్, రాజేశ్వరరావు, హాజరుకానున్నారు.
తెలంగాణ
సెప్టెంబర్ 2న ఉద్యోగుల యాది సభ


