హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

SRCL: తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు యేటల్లి విజయ్‌కు సిరిసిల్ల పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. నేరం రుజువు కావడంతో సోమవారం న్యాయమూర్తి రాధికా జైస్వాల్ తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌లో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బంని అభినందించారు.