MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్లో ఇందిరమ్మ ఇండ్లు కేటాయించిన లబ్ధిదారుల నుండి స్థానిక కాంగ్రెస్ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని కార్పొరేటర్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో సోమవారం ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇండ్లు మంజూరైన 70% లబ్ధిదారుల నుండి వసూళ్లకు పాల్పడ్డారన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమ వసూళ్లు: కార్పొరేటర్


