HYD: మారేడ్పల్లిలోని న్యూ క్లబ్ (రిక్రియేషన్ క్లబ్)కు నూతన అధ్యక్షునిగా ఎన్నికైన నోముల ప్రకాష్ మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తలసాని ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్ల దీపక్, ప్రకాష్ గుప్తా తదితరులు ఉన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసిన నోముల ప్రకాష్


