MBNR: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించకూడదని అన్నారు. భూ సమస్యల పరిష్కారం ఎప్పటికప్పుడు చేయాలన్నారు.
తెలంగాణ
ఫిర్యాదులను స్వీకరించిన అదనపు కలెక్టర్


