MDK: రామాయంపేట మండల కేంద్రంలో బేటీ పడావో-బేటీ బచావో' కార్యక్రమంలో భాగంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ప్రజావాణి వద్ద MPDO షాజులుద్దీన్ ఆధ్వర్యంలో అధికారులకు అంగన్‌వాడీ పిల్లలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఆడపిల్లలను సంరక్షించి, చదివిస్తామని అధికారులతో కలిసి చిన్నారుల చేత ప్రతిజ్ఞ చేయించారు.
తెలంగాణ
బాలికా సంరక్షణకు ప్రతిజ్ఞ


