PDPL: రామగిరి మండలం కల్వచర్లలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు నిర్మించిన రెండు ఇందిరమ్మ ఇళ్లను మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ సోమవారం ప్రారంభించారు. లబ్ధిదారులు దొడ్ల సంతు–లావణ్య, వేముల తిరుపతి–లావణ్య కుటుంబాలను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన పేదలందరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని అన్నారు.
తెలంగాణ
కల్వచర్లలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం


