SRPT: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సోమవారం హుజూర్‌నగర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. గ్రంథాలయ చైర్మన్, దేవాలయ కమిటీల్లో బీసీలకు స్థానం కల్పించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు.
తెలంగాణ
'బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి'


