SRCL: తంగళపల్లి మండలంలోని నేరెళ్ల గురుకుల హాస్టల్ వద్ద సోమవారం ఉదయం ఆటో, కారు ఢీకొన్న ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా, చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ సమీపంలోని రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లు వాహనదారులకు అడ్డుగా మారుతున్నాయని, ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం..తీవ్ర గాయాలు


