హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సెప్టెంబర్ 2న బీజేపీ ఆందోళనలు

MDK: 22-ఏ భూముల సమస్యలు, ధ్వంసమైన రహదారులు, రైతుల కష్టాలపై సెప్టెంబర్ 2న పోరాటానికి దిగుతున్నట్లు నర్సాపూర్ మండల బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్ల రోడ్లు అధ్వానంగా మారాయని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, ఈ నిరసనలో రైతులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.