MNCL: జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై నాలుగు దరఖాస్తులను స్వీకరించామని స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పలు గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి అధికారులకు దరఖాస్తులు ఇచ్చారు. పోలీస్, విద్యుత్, పెన్షన్, తదితర విభాగాల నుండి ఒక్కో దరఖాస్తును స్వీకరించారు.
తెలంగాణ
ప్రజావాణికి నాలుగు దరఖాస్తులు


