హైదరాబాద్: 28°C
వార్తలు

గొడ్డలిపార్టీకి మానవత్వం లేదు: సీఎం చంద్రబాబు

AP: సిగ్గులేని గొడ్డలిపార్టీకి మానవత్వం లేదని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. సినిమా సెట్టింగులు, ఫేక్ ప్రచారాలతో ఆటలాడుకున్నారని, 2019లో టీడీపీ వచ్చుంటే ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని పేర్కొన్నారు. పదేళ్లు వరుసగా మనమే ఉంటే ఎంతో అభివృద్ధి జరిగేదన్నారు. 2019 గొడ్డలి పార్టీ రాకతో వెలిగొండకు గ్రహణం పట్టిందన్నారు. 2024లో కూటమి గెలవడంతో ఆ గ్రహణం వీడిందని చెప్పారు.