BHPL: పామ్ ఆయిల్ చెట్లకు సమీపంలో ఉన్న విద్యుత్ తీగలను సురక్షిత దూరానికి మార్చాలని రామ్‌నగర్ కాలనీకి చెందిన శీలపాక సరోజన, శీలపాక రాజు విద్యుత్ శాఖ ఏఈకి వినతిపత్రం అందజేశారు. చిట్యాలలోని హెచ్‌పీ గ్యాస్ గోదాం ఎదుట నాలుగు ఎకరాలకుపైగా భూమిలో పామ్ ఆయిల్ సాగు చేస్తున్నామని తెలిపారు. తీగలు చెట్లకు దగ్గరగా ఉండటంతో ప్రమాదం పొంచి ఉందన్నారు.
తెలంగాణ
పామ్ ఆయిల్ తోటలో ప్రమాదకర విద్యుత్ తీగలు


