SRD: అనారోగ్యంతో పోరాడుతూ కల్హేర్ మండలం రాపర్తి గ్రామానికి చెందిన ఈర్ల సాయిలు కిమ్స్ ఆసుపత్రిలో సోమవారం కన్నుమూశారు. కొంతకాలం క్రితం తల్లి తన కిడ్నీని దానం చేసినప్పటికీ, ఇటీవల ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో మృతి చెందారు. యువకుడి అకాల మరణంతో రాపర్తి గ్రామంలో శోకసంద్రం అలుముకుంది.
తెలంగాణ
తల్లి కిడ్నీ ఇచ్చిన దక్కని ప్రాణం


