RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు (పామెన) శివారులోని సంస్కృతి పాఠశాలలో, సోమవారం హరితహారం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో మున్సిపల్ ఛైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి, వైస్ ఛైర్మన్ కాసుల రాముగౌడ్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బండారి శైలజాఆగిరెడ్డి, దావల్ గోపాల్ రెడ్డి, మంగలి కళ్యాణియాదగిరి, అత్తెల్లి మనీషాఅనంత్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
మొక్కలు నాటిన మున్సిపల్ ఛైర్ పర్సన్


