ADB: బజార్ హత్నూర్ మండలం చింతల్సాంగ్వి గ్రామంలో రైతులు, సర్వేయర్లకు డిజిటల్ క్రాప్ సర్వేపై అవగాహన కల్పించారు. ఏఈ రాజేశ్వర్ పంట పొలాలను సందర్శించి సాగు పరిస్థితులను పరిశీలించారు. పంట వివరాలు, సాగు విస్తీర్ణం, పంట రకం తదితర అంశాలను డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదు చేసే విధానాన్ని ప్రైవేట్ సర్వేయర్ రామేశ్వర్‌కు వివరించారు.
తెలంగాణ
డిజిటల్ క్రాప్ సర్వేపై అవగాహన


