ASF: ఆదివాసీ అమ్మాయి ఊకె శిరీష మరణానికి కారకులను కఠినంగా శిక్షించాలని DYFI ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి దుర్గం రాజ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రైమ్ కేర్ ఆసుపత్రిలో పని చేస్తున్న ఉషకి యాజమాన్యం రక్షణ కల్పించకపోవడం శోచనీయమన్నారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి హంతకులను శిక్షించాలన్నారు.
తెలంగాణ
'హంతకులను కఠినంగా శిక్షించాలి'


