MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ... ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎండీ.అమీర్ స్థానిక మండల ప్రజావాణిలో ఎంపీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... సరైన సీసీ రోడ్డు లేకపోవడంతో కళాశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
కళాశాలకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని వినతి


