హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి: కలెక్టర్

NRPT: ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు. కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ ప్రక్రియపై సమీక్షించి, అర్హులైన ఓటర్లను తొలగించడం కాదని, సరైన ఆధారాలతో వివరాలు ధృవీకరించడమే ఈ ప్రక్రియ ఉద్దేశమని స్పష్టం చేశారు.