SDPT: బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ మాట్లాడుతూ.. సిద్దిపేట, హుస్నాబాద్ కార్యాలయాలకు వెళ్లేందుకు మండల ప్రజలు అధిక వ్యయంతో పాటు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల రవాణా, పరిపాలనా సౌలభ్యం కోసం కలపాలన్నారు.
తెలంగాణ
మండలాన్ని ఆ జిల్లాలో విలీనం చేయాలని వినతి


