హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల పనులు వేగంగా పూర్తి చేయాలి:ఎమ్మెల్యే

MBNR: చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ సమీపంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. పిల్లర్ల నిర్మాణం, కాంక్రీట్ పనులను ప్రారంభించి, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 22 ఎకరాల్లో 2,720 మంది విద్యార్థులకు పాఠశాల నిర్మిస్తున్నట్లు తెలిపారు.