RR: కేశంపేట మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు CMRF చెక్కులను షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
కేశంపేట లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ


