హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకులాల్లో బదిలీలకు దరఖాస్తుల ఆహ్వానం

వరంగల్ జిల్లాలోని MJP గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇతర MJP గురుకుల పాఠశాలలకు బదిలీ కావాలనుకుంటే దరఖాస్తు చేసుకోవాలని RCO శ్రావణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్‌కు సెప్టెంబర్ 14లోగా దరఖాస్తు అందజేయాలని సూచించారు. ఏ గురుకుల పాఠశాలకు బదిలీ కావాలనుకుంటున్నారో ప్రస్తుతం MJP దరఖాస్తు చేసుకోవాల్సిందిగా RCO సూచించారు.