NGKL: రైతులు తమ పంటలను మద్దతు ధరకు అమ్ముకోవాలంటే ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని ఉప్పునుంతల మండల వ్యవసాయ అధికారి కొర్ర రమేష్ సూచించారు. ప్రతి గ్రామంలో వాలంటీర్లను ఏర్పాటు చేశామన్నారు. రైతులు నిర్లక్ష్యం చేయకుండా తమ సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా లబ్ది పొందాలని ఆయన కోరారు.
తెలంగాణ
పంట విక్రయించాలంటే ఆన్‌లైన్ తప్పనిసరి: AO


