కర్ణాటక మంత్రి బసవరాజ్ రాయరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం మానవత్వానికి ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి ప్రశంసించారు. మతాలన్నింటిలో ఇస్లాం ఉన్నతమైందంటూ వ్యాఖ్యానించారు. దీంతో మతాల మధ్య పోలిక పెట్టడంపై రాజకీయ దుమారం రేగింది. సనాతన ధర్మాన్ని రాయరెడ్డి కించపరిచారంటూ బీజేపీ విరుచుకుపడింది. హిందువులకు మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
వార్తలు
కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు


