హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు లో వోల్టేజ్ సమస్య

NLG: మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో తక్కువ వోల్టేజ్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పంటలకు నీరందించేందుకు విద్యుత్‌ మోటార్లపై ఆధారపడుతున్నారు. లో వోల్టేజ్‌తో మోటార్లు కాలిపోతుండటంతో పంటలకు సకాలంలో నీరు అందడం లేదు. సమస్యను పరిష్కరించాలని అధికారులను రైతులు కోరుతున్నారు.