MHBD: కేసముద్రం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి తదితరులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. . స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు.
తెలంగాణ
అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రులు


