TG: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పాలనా తీరుపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రులకు శాఖలపై పూర్తి హక్కులు, స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అలాగే రేవంత్ రెడ్డిపై కొండా సుశ్మిత వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు మాత్రమే ఉండాలని హితవు పలికారు.
వార్తలు
సీపీఐ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు


