కాకినాడ జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు కటౌట్ శ్రీను ఉన్నట్లు తెలుస్తోంది. జిమ్ ట్రైనర్ భార్య, తన భర్త హత్యకు శ్రీనునే కారణమని ఆరోపించారు. పోలీసులు దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని మృతుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిమ్ ట్రైనర్ హత్య కేసులో ట్విస్ట్..!


