హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే స్టేషన్‌లో అన్ని రైళ్లను ఆపాలి: ఎమ్మెల్యే

GDWL: జోగుళాంబ, అలంపూర్ రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు కేంద్రం రూ.75 కోట్లకు పైగా నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రధాని మోదీ, కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. గద్వాల రాజాలు భూములివ్వడంతోనే రైల్వే జంక్షన్ సాధ్యమైందన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నందున అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరారు.