SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఐదు దరఖాస్తులు అందినట్లు నోడల్ అధికారి, ఎంపీడీవో కడవేర్గు ప్రవీణ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపి, అర్జీదారులకు రసీదులు అందజేసినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
మండల కేంద్రంలో ప్రజావాణి


