హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీడీఏ పీఓను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రజాప్రతినిధులు

MLG: ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ లెనిన్ వత్సల్ తోప్పో ఐఏఎస్‌ను సోమవారం స్థానిక సర్పంచ్ కాకులమర్రి శ్రీలత, ములుగు జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమాల, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై చర్చించారు.