విశాఖ: రజకులను SC జాబితాలో చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ AP రజక SC సాధన కమిటీ ప్రతినిధులు విశాఖ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గతంలో రజకుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసి కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌తో అధ్యయనం మధ్యలోనే నిలిచిపోయిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి'


