విజయనగరం: తెర్లాం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రేగి రాంబాబు మండలంలోని 33 గ్రామ పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల అధికారిక జాబితాను విడుదల చేశారు. ప్రజల పరిశీలన కోసం జాబితాను ఎంపీడీవో కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించినట్లు తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీల ఓటర్లు జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
33 గ్రామ పంచాయతీల పోలింగ్ స్టేషన్ల జాబితా విడుదల


