కోనసీమ: దానాలన్నిటిలోనూ అన్నదానం మహోత్కృష్టమైనదిగా మన పురాణాలు తెలియజేస్తున్నాయని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మన సాంప్రదాయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం పలివెల ఉమా కొప్పు లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో సోమవారం ఎమ్మెల్యే అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
దానాలన్నిటిలోకి అన్నదానం మహోత్కృష్టమైనది:MLA


