ADB: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ చేస్తున్న శిరీష ఘటనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివాసీ తుడుందెబ్బ సంఘం జిల్లాధ్యక్షుడు పెందోర్ దాదిరావు అన్నారు. సోమవారం ఆయన నార్నూరులో మాట్లాడుతూ.. ఘటనపై వెంటనే నిష్పక్షపాతంగా, వేగవంతమైన విచారణ జరిపి, నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'నిందితులను కఠినంగా శిక్షించాలి'


