W.G: రేపు మొగల్తూరులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వం యంత్రాంగం మొగల్తూరు సీఎం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే సీఎం పర్యటన నేపథ్యంలో ఇవాళ జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేశారు. మరోవైపు సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీలతో రహదారులను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మొగల్తూరులో ముమ్మరంగా సీఎం పర్యటన పనులు


