హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్య ఆరోగ్య సిబ్బందిచే అవగాహన: డీఎంహెచ్‌ఓ

మన్యం: జిల్లాలో ఎక్కడైనా వైద్యం విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ విజయలక్ష్మి హెచ్చరించారు. అనుమతులు లేకుండా క్లినిక్స్ నిర్వహించే వారిపై చర్యలు తప్పవన్నారు. ప్రజలకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిచే సేవలు పొందేలా అవగాహన కల్పిస్తామన్నారు. ఎవరూ నిబంధనలు అతిక్రమించవద్దని సూచించారు.