హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటనను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

W.G: సెప్టెంబర్ 1న నరసాపురం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటనను ప్రజలు, కూటమి నాయకులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కోరారు. సోమవారం నరసాపురం కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 10.30కి మొగల్తూరు హెలిపాడ్‌కు చేరుకుని నరసాపురం పట్టణంలో పింఛన్ల పంపిణీలో పాల్గొంటారన్నారు.