హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెళ్లి పేరుతో మోసం.. భర్త పరారీ

NTR: జగ్గయ్యపేటకు చెందిన ఓ యువతిని సూర్యాపేట వాసి ములకలపల్లి సంతోష్ పెళ్లి పేరుతో మోసం చేశాడు. ప్రేమ పేరుతో శారీరక సంబంధం పెట్టుకుని, ఆమె గర్భం దాల్చాక రూ.2 లక్షల కట్నం డిమాండ్ చేశాడు. పోలీసుల సమక్షంలో వివాహం జరిగినా, 20 రోజులకే సంతోష్ పరారయ్యాడు. భర్తతో కలిసి జీవించే హక్కు కావాలని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది.