హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అప్పసముద్రంలో ఆక్రమణపై ఫిర్యాదు'

NLR: ఉదయగిరి(M) అప్పసముద్రం గ్రామంలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై గ్రామస్థులు MRO ఎల్. రామ్మోహన్‌కు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 451లోని పాత చెరువులో కొంతమంది అక్రమంగా ఆక్రమణ చేసి బోరు ఏర్పాటు చేశారని ఆరోపించారు. అదే గ్రామంలోని సర్వే నంబర్ 425లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రైవేట్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారని తెలిపారు.