హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెంచ్‌ ప్రెస్‌లో KBN GYM సత్తా

BDK: పాల్వంచలో యూనిటీ గోల్డ్‌ జిమ్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన  జిల్లా స్థాయి బెంచ్‌ ప్రెస్‌ పోటీల్లో KBN GYM క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. జోగు ప్రదీప్‌, షణ్ముఖ్‌, హర్షవర్ధన్‌, సుమిత్‌కుమార్‌ తమ విభాగాల్లో పతకాలు సాధించారు. సత్తార్‌, రాము సర్టిఫికెట్లు అందుకున్నారు. విజేతలను జిమ్‌ సభ్యులు అభినందించారు.